Skip to main content

IARI Recruitment: పదోతరగతి అర్హత‌తో 641 టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IARI New Delhi

న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) టెక్నీషియన్‌(టీ–1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 641 (అన్‌రిజర్వ్‌డ్‌–286, ఓబీసీ–133, ఈడబ్ల్యూఎస్‌–61, ఎస్సీ–93, ఎస్టీ–68)
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700(బేసిక్‌)+అలవెన్సులు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: https://www.iari.res.in

చ‌ద‌వండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 77 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories