Skip to main content

ISRO NRSC Jobs Notification 2023: ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 54 టెక్నీషియన్‌ పోస్టులు.. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక

ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌..వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Department Opportunities  National Remote Sensing Center Careers  Hyderabad Job Openings  ISRO NRSC Jobs Notification 2023 for 54 Technician Jobs   ISRO Technician Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: టెక్నీషియన్‌ బి(ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)–33, టెక్నీషియన్‌ బి(ఎలక్ట్రికల్‌)–08, టెక్నీషియన్‌ బి(ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌)–09, టెక్నీషియన్‌ బి(ఫోటోగ్రఫీ)–02, టెక్నీషియన్‌ బి(డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌ ఆపరేటర్‌)–02
అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.
వయసు: 31.12.2023 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పోస్టింగ్‌ స్థలం: ఎన్‌ఆర్‌ఎస్సీ–ఎర్త్‌ స్టేషన్‌ (షాద్‌నగర్‌/బాలానగర్‌), రీజినల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ సెంట్రల్‌(నాగ్‌పూర్‌), రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నార్త్‌(న్యూఢిల్లీ), రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌–ఈస్ట్‌(కోల్‌కతా), రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌–వెస్ట్‌(జో«ద్‌పూర్‌), రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌–సౌత్‌ (బెంగళూరు).

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/

చ‌ద‌వండి: NCPOR Recruitment 2023: ఎన్‌సీపీఓఆర్, గోవాలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date December 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories