TMC Recruitment: టీఎంసీ, నవీ ముంబైలో అడ్మిన్ అసిస్టెంట్ పోస్టులు..
Sakshi Education
నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ఏసీటీఆర్‌ఈసీ).. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://actrec.gov.in
చదవండి: FACT Recruitment: ఐటీఐ అర్హతతో 98 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 17,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |