Skip to main content

FACT Recruitment: ఐటీఐ అర్హత‌తో 98 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Fertilisers And Chemicals Travancore Limited

కేరళలోని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌(ఫ్యాక్ట్‌).. ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 98
విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్‌ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 23 ఏళ్లు మించకూడదు.
స్టయిపండ్‌:నెలకు రూ.7000 వరకు చెల్లిస్తారు.
ట్రెయినింగ్‌ వ్యవధి: ఏడాది

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:18.12.2021

వెబ్‌సైట్‌: https://fact.co.in/

చ‌ద‌వండి: FACT Recruitment: ఫ్యాక్ట్, కేరళలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification ITI
Last Date December 18,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories