Skip to main content

FACT Recruitment: ఫ్యాక్ట్, కేరళలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Fertilisers And Chemicals Travancore Limited

కేరళలోని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌(ఫ్యాక్ట్‌).. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌:
మొత్తం ఖాళీల సంఖ్య: 24; 
విభాగాలు: కంప్యూటర్, సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీటెక్‌/బీఈ) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 25ఏళ్లు మించకూడదు. 
స్టయిపండ్‌: నెలకు రూ.10,000 వరకు చెల్లిస్తారు. 
ట్రెయినింగ్‌ వ్యవధి: ఏడాది.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌: 
మొత్తం ఖాళీల సంఖ్య: 57; 
విభాగాలు: కంప్యూటర్, సివిల్, కెమికల్, కమర్షియల్‌ ప్రాక్టీస్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 23 ఏళ్లు మించకూడదు. 
స్టయిపండ్‌: నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు. 
ట్రెయినింగ్‌ వ్యవధి: ఏడాది

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిప్యూటీ మేనేజర్‌(ట్రెయినింగ్‌), ఫ్యాక్ట్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఉద్యోగమండల్, ఈలూర్, ఎర్నాకుళం జిల్లా, పిన్‌–683501 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.12.2021

వెబ్‌సైట్‌: https://fact.co.in/

చ‌ద‌వండి: DRDO-TBRL Recruitment: ఐటీఐ అర్హత‌తో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date December 18,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories