Skip to main content

Research Jobs: ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో 55 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ISRO-NRSC

హైదరాబాద్‌లోని ఇస్రో ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ)... వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: జేఆర్‌ఎఫ్‌–12, రీసెర్చ్‌ సైంటిస్ట్‌–41, రీసెర్చ్‌ అసోసియేట్‌–02.

అర్హత
జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

రీసెర్చ్‌ సైంటిస్ట్‌: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

రీసెర్చ్‌ అసోసియేట్‌: ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.05.2022

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in
 

చ‌ద‌వండి: Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఎన్‌పీఓఎల్, కొచ్చిలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories