Skip to main content

Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఎన్‌పీఓఎల్, కొచ్చిలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీలు ఇవే..

DRDO NPOL Recruitment

కొచ్చి(కేరళ)లోని నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ(ఎన్‌పీఓఎల్‌).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, ఓషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫెలోషిప్‌ మొత్తం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మే 21, 22
వేదిక: నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ, త్రిక్కాకార, కొచ్చి–682021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in
 

చదవండి:  ICHR Recruitment 2022: ఐసీహెచ్‌ఆర్‌లో 80 జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories