Skip to main content

NIN Hyderabad Recruitment: నిన్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల వేతనం

NIN Hyderabad

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌).. ప్రాజెక్ట్‌ యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బయోకెమిస్ట్రీ, ఫుడ్‌ కెమిస్టీ, మైక్రోబయాలజీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐసీఎంఆర్‌–నిన్,జామై ఉస్మానియా పోస్ట్,తార్నాక, హైదరాబాద్‌–500007 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: https://www.nin.res.in

చ‌ద‌వండి: NIPGR Recruitment 2022: ఎన్‌ఐపీజీఆర్, న్యూఢిల్లీలో సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు.. నెలకు రూ.2 లక్ష వ‌ర‌కు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification POST GRADUATE
Last Date January 25,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories