Skip to main content

IMD Recruitment 2022: ఐఎండీ, న్యూఢిల్లీలో 165 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.78,000 వ‌ర‌కు వేతనం..

IMD Recruitment 2022

న్యూఢిల్లీలోని ఇండియా మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగం.. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 165
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఆఫ్‌).
విభాగాలు: వెదర్‌ అండ్‌ క్లైమెట్‌ సర్వీసెస్, ఏవియేషన్, మెటియోరలాజికల్‌ సర్వీసెస్‌ తదితరాలు.

అర్హత
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35-45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.56,000 నుంచి రూ.78,000 చెల్లిస్తారు.
జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.10.2022

వెబ్‌సైట్‌: https://imd.gov.in/

చ‌ద‌వండి: IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 09,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories