IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)..ఒప్పం ద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: కనీసం 55%మార్కులతో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ)ఉత్తీర్ణతతోపాటు నెట్/గేట్ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: a.bar@iisertirupati.ac.in
దరఖాస్తులకు చివరితేది: 25.09.2022
వెబ్‌సైట్: http://www.iisertirupati.ac.in/
చదవండి: IISER Tirupati Recruitment 2022: ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్.. నెలకు రూ.1,87,060 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |