Skip to main content

IISER Tirupati Recruitment 2022: ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌.. నెలకు రూ.1,87,060 వేతనం

IISER Tirupati Recruitment

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీహెచ్‌డీ(బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులార్‌ బయాలజీ) ఉత్తీర్ణతతోపాటు పదేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,87,060 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.09.2022

వెబ్‌సైట్‌: http://iisertirupati.ac.in/

చ‌ద‌వండి: DRDO Recruitment: 1901 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date September 13,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories