DRDO Recruitment: 1901 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(సెప్టమ్ 10/డీఆర్‌టీసీ) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1901
పోస్టుల వివరాలు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌బి (ఎన్‌టీఏబి)-1075, టెక్నీషియన్‌ఎ(టెక్‌ఎ)-826.
విభాగాలు: ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యా£ý మెటిక్స్, ఎంఎల్‌టీ, ఫోటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్‌టైల్, జువాలజీ.
ట్రేడులు: ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సీఎన్‌సీ ఆపరేటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్), డీటీపీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైండర్, మెషనిస్ట్, మెకానిక్(డీజిల్), మిల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్ పెయింటర్, రిఫ్రిజరేషన్, ఫోటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్.
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు ఎన్‌టీఏ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.
చదవండి: 1901 DRDO Jobs 2022: CEPTAM పరీక్ష వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టైర్1(సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టైర్2(సీబీటీ)స్క్రీనింగ్ టెస్ట్, టైర్2(సీబీటీ)ఎంపిక పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 03.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.09.2022
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |