Skip to main content

IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, కోల్‌కతాలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.2,15,900 వ‌ర‌కు వేతనం..

IISER Kolkata Recruitment

కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-01, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-01, జూనియర్‌ అసిస్టెంట్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ. 21,700 నుంచి రూ.2,15,900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.09.2022

వెబ్‌సైట్‌: http://apply/iiserkol.ac.in/jobs

చ‌ద‌వండి: NIT Recruitment 2022: నిట్‌ వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 15,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories