Skip to main content

NIT Recruitment 2022: నిట్‌ వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

NIT Warangal Recruitment

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంఈ, ఎంటెక్‌(మెటలర్జీ, వెల్డింగ్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: shivraman@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 31.08.2022

వెబ్‌సైట్‌: https://nitw.ac.in

చ‌ద‌వండి: INCOIS Hyderabad Recruitment 2022: ఇన్‌కాయిస్‌లో 138 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification POST GRADUATE
Last Date August 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories