Skip to main content

INCOIS Hyderabad Recruitment 2022: ఇన్‌కాయిస్‌లో 138 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

INCOIS Hyderabad

హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం పోస్టుల సంఖ్య: 138
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 3 -09, ప్రాజెక్ట్‌ సైంటిస్‌2 -23, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1 -59, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-36, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-06, ఎక్స్‌పర్ట్‌/కన్సల్టెంట్‌-05.
అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎంఎస్సీ(టెక్‌),ఎంఎఫ్‌ఎస్‌సీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.09.2022

వెబ్‌సైట్‌: https://incois.gov.in/

చ‌ద‌వండి: GAIL Recruitment: 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 09,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories