Skip to main content

Project Staff Jobs: ఎన్‌ఐఈ, చెన్నైలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ICMR-NIE recruitment

చెన్నైలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ(ఎన్‌ఐఈ) ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు(మెడికల్‌/నాన్‌ మెడికల్‌), ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ జూనియర్‌ నర్సు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసోసియేట్, కన్సల్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: nieprojectcell@nieicmr.org.in

దరఖాస్తులకు చివరితేది: 06.05.2022

వెబ్‌సైట్‌: https://nie.icmr.org.in/
 

చ‌ద‌వండి: Scientist Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date May 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories