Skip to main content

Scientist Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

CSIR NPL

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌పీఎల్‌).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
విభాగాలు: మెకానికల్‌ మెట్రాలజీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700 నుంచి రూ.1,16,398 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ, డా. కె.ఎస్‌.కృష్ణన్‌ మార్గ్, న్యూఢిల్లీ–110012 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.05.2022

వెబ్‌సైట్‌: https://www.nplindia.org
​​​​​​​

చ‌ద‌వండి: Scientific/Technical Personnel Jobs: ఇన్‌కాయిస్, హైదరాబాద్‌లో 51 పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories