Skip to main content

Scientific/Technical Personnel Jobs: ఇన్‌కాయిస్, హైదరాబాద్‌లో 51 పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీలు ఇవే..

esso incois hyderabad

హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌).. తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ పర్సనల్‌–31, టెక్నికల్‌ పర్సనల్‌–20.

సైంటిఫిక్‌ పర్సనల్‌: 
అర్హత: పీహెచ్‌డీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.71,000 నుంచి రూ.1.25 లక్షలు చెల్లిస్తారు.

టెక్నికల్‌ పర్సనల్‌: 
అర్హత: బీఎస్సీ డిగ్రీ/కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.39,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మే 04, 05
వేదిక: ఆడిటోరియం, ఇన్‌కాయిస్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://incois.gov.in
 

చదవండి: Engineer Trainee Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 05,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories