Engineer Trainee Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: ఈసీఈ–21, మెకానికల్–10, సీఎస్‌ఈ–09.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఈసీఈ, మెకానికల్, సీఎస్‌ఈ సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14.05.2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ.54,880 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్–2022 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:14.05.2022
వెబ్‌సైట్: http://careers.ecil.co.in
చదవండి: IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |