Skip to main content

ICAR-IIRR Recruitment: ఐకార్‌–ఐఐఆర్‌ఆర్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

ICAR-IIRR Hyderabad

హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌(ఐఐఆర్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) –03, టెక్నికల్‌ అసిస్టెంట్లు–03.

రీసెర్చ్‌ అసోసియేట్‌: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి. 
జీతం: నెలకి రూ.49,000+24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి. 
జీతం: నెలకి రూ.31,000+24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

టెక్నికల్‌ అసిస్టెంట్లు: 
అర్హత: డిగ్రీ(లైఫ్‌ సైన్స్‌)/డిప్లొమా(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌ ఆపరేషన్స్‌పై మంచి నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. 
జీతం: నెలకి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: msmrecruitment2021@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 12.02.2022

వెబ్‌సైట్‌: http://icar-iirr.org/

 

చ‌ద‌వండి: TFRI Recruitment 2022: టీఎఫ్‌ఆర్‌ఐ, జబల్‌పూర్‌లో 42 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date February 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories