Skip to main content

DRDO Recruitment: డీఆర్‌డీవో–టీబీఆర్‌ఎల్, చండీగఢ్‌లో ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DRDO-TBRL

చండీగఢ్‌లోని డీఆర్‌డీవో–టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ(టీబీఆర్‌ఎల్‌).. రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌(కెమిస్ట్రీ)–1,జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–7.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28–35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు నెలకు రూ.54,000+హెచ్‌ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: manindersingh.tbrl@gov.in

దరఖాస్తులకు చివరితేది: 15.04.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in
 

చ‌ద‌వండి: Scientist Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐఓ, గోవాలో సైంటిస్ట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories