Skip to main content

Scientist Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐఓ, గోవాలో సైంటిస్ట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

CSIR-NIO Goa

గోవాలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఓ).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.88,687 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 16.05.2022

వెబ్‌సైట్‌: https://www.nio.org
 

చ‌ద‌వండి: CSB Recruitment 2022: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు, బెంగళూరులో సైంటిస్ట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date April 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories