Skip to main content

CSB Recruitment 2022: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు, బెంగళూరులో సైంటిస్ట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Central Silk Board Bangalore

బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు(సీఎస్‌బీ) సైంటిస్ట్‌ బి(పోస్ట్‌ కొకూన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ 2022 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
వయసు: నాటికి 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌(టీఫ్‌) పేపర్‌లో గేట్‌ 2022 వాలిడ్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ/ఇతర పద్ధతుల ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.04.2022

వెబ్‌సైట్‌: https://csb.gov.in
 

చ‌ద‌వండి: Senior Research Fellow Jobs: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories