Skip to main content

Senior Research Fellow Jobs: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

CCRH New Delhi

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి(సీసీఆర్‌హెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత:డిగ్రీ/పీజీ(హోమియోపతి)ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: 6 నెలలు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: సీసీఆర్‌హెచ్‌ 61–65, ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, డీ బ్లాక్‌ ఎదురుగా, జనక్‌పురి, న్యూఢిల్లీ–110058.

ఇంటర్వ్యూ తేది: 28.03.2022

వెబ్‌సైట్‌: https://www.ccrhindia.nic.in/
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 28,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories