Skip to main content

DRDO Recruitment 2023: డీఆర్‌డీవోలో 32 అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

హల్‌ద్వానీ(ఉత్తరాఖండ్‌)లోని డీఆర్‌డీవో–డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో ఎనర్జీ రీసెర్చ్‌(డీఐబీఈఆర్‌), ఫీల్డ్‌ స్టేషన్‌(పితోరాగఢ్‌) అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO Apprentice Application Process Career Opportunity at DRDO DIBER  DRDO Recruitment 2023 Notification For 32 Jobs   DRDO DIBER Apprentice Recruitment

మొత్తం ఖాళీల సంఖ్య: 32
విభాగాలు: మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ మ్యాగజైన్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ 
నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification ITI
Experience Fresher job
For more details, Click here

Photo Stories