DRDO-RCI Recruitment: డీఆర్‌డీవో–ఆర్‌సీఐ, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో–రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–40, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు–60, ట్రేడ్ అప్రెంటిస్‌లు–50.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్, కెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021 గ్రాడ్యుయేట్స్ మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు.
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు:
విభాగాలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్, కెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021 అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకి రూ.8000 చెల్లిస్తారు.
ట్రేడ్ అప్రెంటిస్‌లు:
ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వెల్డర్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021 అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 01.01.2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.02.2022
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
చదవండి: DRDO Recruitment: డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | February 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |