DRDO Recruitment: డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో–యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఫర్ స్మార్ట్ మెటీరియల్స్(డీవైఎస్‌ఎల్–ఎస్‌ఎం).. జేఆర్‌ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 04
ఖాళీల వివరాలు: మెటలర్జికల్/మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్–02, మెకానికల్ ఇంజనీరింగ్–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.వ్యాలిడ్ గేట్ స్కోర్‌తోపాటు సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫెలోషిప్: నెలకి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: jrfsm2022@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 18.02.2022
వెబ్‌సైట్: http://www.drdo.gov.in
చదవండి: BIRAC Recruitment: ఈ–యువ ప్రోగ్రామ్ ద్వారా ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 18,2022 |
Experience | 1 year |
For more details, | Click here |