BIRAC Recruitment: ఈ–యువ ప్రోగ్రామ్ ద్వారా ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బైరాక్).. ఈ–యువ ప్రోగ్రామ్ ద్వారా పరిశోధన రంగంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బైరాక్స్ ఇన్నోవేషన్ ఫెలోస్ (పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్‌డీ):
మొత్తం ఖాళీల సంఖ్య: 30;
విభాగాలు: హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజెస్, డ్రగ్స్, డ్రగ్ ఫార్ములేషన్స్ తదితరాలు.
అర్హత: ఏదైనా విభాగంలో మాస్టర్స్/పీహెచ్‌డీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
స్టైపెండ్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ నెలకి రూ.30,000, పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్‌కి నెలకి రూ.50,000 అందజేస్తారు.
ఈ–యువ ఫెలోస్(అండర్ గ్రాడ్యుయేట్స్):
మొత్తం ఖాళీల సంఖ్య: 250;
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకి రూ.7500 చెల్లిస్తారు. రీసెర్చ్ గ్రాంట్ కింద ఏడాదికి రూ.2,50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.02.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:31.03.2022
వెబ్‌సైట్: https://birac.nic.in/
చదవండి: DAE-BARC Recruitment: డీఏఈ-బార్క్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |