Skip to main content

Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఎన్‌ఎస్‌టీఎల్, విశాఖపట్నంలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

DRDO NSTL Recruitment

విశాఖపట్నంలోని డీఆర్‌డీవో–నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 08
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ నెట్‌/గేట్‌ స్కోర్‌ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: admin.dept.nstl@gov.in

దరఖాస్తులకు చివరితేది: 30.04.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/
 

చదవండి:  Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. నెలకు రూ.31 వేల వ‌ర‌కు వేతనం..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories