Skip to main content

Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. నెలకు రూ.31 వేల వ‌ర‌కు వేతనం..

DRDO Recruitment

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో.. ఏఎస్‌ఎల్‌ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: బీటెక్‌/బీఈ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ పరీక్ష అర్హత సా«ధించాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ. 15,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: pavankp@hyderabad.
bitspilani.ac.in, tejasvik.asl@gov.in

దరఖాస్తులకు చివరి తేది: 30.04.2022
ఇంటర్వ్యూ వేదిక: బిట్స్‌ క్యాంపస్,హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in
 

చ‌ద‌వండి: ICHR Recruitment 2022: ఐసీహెచ్‌ఆర్‌లో 80 జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories