DRDO-GTRE Recruitment 2022: డీఆర్‌డీవో–జీటీఆర్‌ఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
బెంగళూరులోని డీఆర్‌డీవో–గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(జీటీఆర్‌ఈ).. జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 07
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ స్కోర్(2022–2021) ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: మొదటి ఏడాది, రెండో ఏడాది నెలకి రూ.31,000,మూడో ఏడాది నెలకి రూ.35,000 చెల్లిస్తారు. »
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.02.2022
వెబ్‌సైట్: https://rac.gov.in
చదవండి: BIS Recruitment: బీఐఎస్, న్యూఢిల్లీలో ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |