BIS Recruitment: బీఐఎస్, న్యూఢిల్లీలో ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల వేతనం..
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: సివిల్ ఇంజనీరింగ్–11, కెమికల్ ఇంజనీరింగ్–04, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్–02, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–05.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ స్కోర్(2019/2020/2021) ఉండాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకి రూ.90,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.02.2022
వెబ్‌సైట్: https://www.bis.gov.in/
చదవండి: DRDO Recruitment: డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |