DRDO Recruitment: డీఆర్‌డీవో–జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
బెంగళూరులోని డీఆర్‌డీవో–గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిస్‌మెంట్(జీటీఆర్‌ఈ)..వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు–75, డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు–20, ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు–25, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు (జనరల్ స్ట్రీమ్)–30.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు:
విభాగాలు: మెకానికల్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు.
డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు:
విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.8000 చెల్లిస్తారు.
ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు:
ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.7000 చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు(జనరల్ స్ట్రీమ్):
విభాగాలు: బీకాం, బీఎస్సీ, బీఏ. అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.03.2022
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |