Skip to main content

Engineering Jobs: ఎన్‌ఏఎల్, బెంగళూరులో స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం..

CSIR-NAL Bangalore

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌(ఎన్‌ఏఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: స్పెషలిస్ట్‌ స్ట్రక్చరల్‌ డిజైన్‌ కన్సల్టెంట్, నాసెల్లె అండ్‌ ఎయిర్‌ఫ్రేమ్‌ డిజైన్‌ యాక్టివిటీస్, డిజైన్‌ యాక్టివిటీస్, టూల్‌ డిజైన్‌ యాక్టివిటీస్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 64 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.75,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సీనియర్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్, పోస్ట్‌ బాక్స్‌ నెం. 1779, హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌. కొడిహల్లి, బెంగళూరు–560017(కర్ణాటక) చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.03.2022

వెబ్‌సైట్‌: https://www.nal.res.in/​​​​​​​
 

చ‌ద‌వండి: Vizag Steel Plant Recruitment: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 206 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 11,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories