Vizag Steel Plant Recruitment: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 206 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 206
ఖాళీల వివరాలు: ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లు–173, డిప్లొమా అప్రెంటిస్‌లు–33.
ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019/2020/2021 అభ్యర్థులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
డిప్లొమా అప్రెంటిస్‌లు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019/2020/2021 అభ్యర్థులు మాత్రమే అర్హులు.
స్టైపెండ్: నెలకి రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.03.2022
వెబ్‌సైట్: https://www.vizagsteel.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | March 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |