DRDO Recruitment 2022: డీఆర్‌డీవో–డీఎంఎస్‌ఆర్‌డీఈ, కాన్పూర్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో–డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎంఎస్‌ఆర్‌డీఈ).. రీసెర్చ్ అసోసియేట్ షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్ షిప్–01, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)–02.
విభాగాలు: మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత ఉండాలి.
వయసు: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35ఏళ్లు, జే ఆర్‌ఎఫ్ పోస్టులకు 28ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.54,000, జేఆర్‌ఎఫ్ పోస్టులకు నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 మే 05, 06.
వేదిక: డీఎంఎస్‌ఆర్‌డీఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ, డీఎంఎస్‌ఆర్‌డీఈ, జీటీ రోడ్, కాన్పూర్–208004.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
చదవండి: BLW Recruitment: పదో తరగతి, ఐటీఐ అర్హతతో 374 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |