DRDO-DERL Recruitment 2022: డీఈఆర్‌ఎల్, హైదరాబాద్‌లో 37 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్–డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)–డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఈఆర్‌ఎల్) విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 37
ఖాళీల వివరాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్–02, ఎలక్ట్రికల్–02, ఫిట్టర్–03, పెయింటర్ –03, డ్రాఫ్ట్స్‌మెన్–03, ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్–02, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా)–10, డీజిల్ మెకానిక్–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–10, ఫోటోగ్రఫీ–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అప్రెంటిషిప్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు.
జీతం: నెలకు రూ.7,700 నుంచి రూ8,050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల మెరిట్/పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.02.2022
వెబ్‌సైట్: https://www.apprenticeshipindia.gov.in/
చదవండి: BIRAC Recruitment: ఈ–యువ ప్రోగ్రామ్ ద్వారా ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | February 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |