Skip to main content

Research Jobs: డీఆర్‌డీవో–ఏడీఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. వాక్‌-ఇన్‌ తేదీలు ఇవే..

DRDO-ADE Bangalore

బెంగళూరులోని డీఆర్‌డీవో–ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ).. జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 10
ఖాళీల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ)–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)–09.
విభాగాలు: ఏరోనాటికల్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్, సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 25 నుంచి 38 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: రీసెర్చ్‌ అసోసియేట్‌కి నెలకి రూ.54,000, జేఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
​​​​​​​
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మార్చి 15, 16.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/
 

చ‌ద‌వండి: Walk-in At ECIL: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 19 ఉద్యోగాలు.. వాక్‌-ఇన్‌ తేదీలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories