Junior Research Fellow Jobs: సీఎస్‌ఐఆర్–ఎన్‌ఎంఎల్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
జంషెడ్‌పూర్(జార్ఖండ్)లోని సీఎస్‌ఐఆర్–నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్).. సీఎస్‌ఐఆర్–గేట్ జేఆర్‌ఎఫ్ స్కీమ్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: మెటలర్జీ, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
స్టైపెండ్:నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది:11.05.2022
వేదిక: సీఎస్‌ఐఆర్–ఎన్‌ఎంఎల్, బర్మామైన్స్, జంషెడ్‌పూర్–831007.
వెబ్‌సైట్: https://www.nmlindia.org/
చదవండి: Scientist Jobs: సీఎస్‌ఐఆర్–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో సైంటిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |