Skip to main content

CSIR-NIIST Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐఐఎస్‌టీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

CSIR-NIIST

తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఐఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకురూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 18.02.2022

వెబ్‌సైట్‌: https://www.niist.res.in/

చ‌ద‌వండి: TFRI Recruitment 2022: టీఎఫ్‌ఆర్‌ఐ, జబల్‌పూర్‌లో 42 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification POST GRADUATE
Last Date February 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories