Skip to main content

Project Staff Jobs: సీఎస్‌ఐఆర్‌–సీఆర్‌ఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల వ‌ర‌కు వేతనం..

CSIR-CRRI New Delhi recruitment

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఆర్‌ఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు–4, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–3.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మే 11–13.
వేదిక: సీఎస్‌ఐఆర్‌–సీఆర్‌ఆర్‌ఐ, న్యూఢిల్లీ

వెబ్‌సైట్‌: https://crridom.gov.in


చ‌ద‌వండి: Technician/Technical Assistant Jobs: సీఎస్‌ఐఆర్‌–సీజీసీఆర్‌ఐ, కోల్‌కతాలో 70 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 13,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories