Skip to main content

CIPET Recruitment: సీపెట్, భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

CIPET Bhubaneswar

భువనేశ్వర్‌లోని సిపెట్‌–స్కూల్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌ పెట్రోకెమికల్స్‌ (ఎఏఆర్‌పీ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: జేఆర్‌ఎఫ్,ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు నెలకి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఇంచార్జ్‌–అడ్మినిస్ట్రేషన్, సీపెట్‌: ఎస్‌ఏఆర్‌పీ–ఎల్‌ఏఆర్‌పీఎం, బీ–25, సీఎన్‌ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్‌–751024, ఒడిశా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 14.03.2022

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/
 

చ‌ద‌వండి: Research Jobs: డీఆర్‌డీవో–ఏడీఈ, బెంగళూరులో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. వాక్‌-ఇన్‌ తేదీలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 14,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories