Skip to main content

Apprentice Posts: డీఆర్‌డీఓ–డీజీఆర్‌ఈ, చండీగఢ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

DRDO-DGRE

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ–డిఫెన్స్‌ జియోఇన్ఫర్మేటిక్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(డీజీఆర్‌ఈ).. వివిధ రీజియన్‌ సెంటర్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 48
ట్రేడులు/విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, డ్రాఫ్ట్స్‌మెన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్, సర్వేయర్‌ సివిల్‌ తదితరాలు.
ఖాళీలున్న రీజినల్‌ సెంటర్లు: చండీగఢ్, ఆర్‌డీసీ మనాలి, ఆర్‌డీసీ తేజ్‌పూర్, ఎంఎంసీ ఔలీ, ఎంఎంసీ శ్రీనగర్‌.
అర్హత: సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ఇంటర్వూ్యలు లేవు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును డైరెక్టర్, డిఫెన్స్‌ జియోఇన్ఫర్మేటిక్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(డీజీఆర్‌ఈ), హిమ్‌పరిసార్, ప్లాట్‌ నెం.01, సెక్టర్‌ 37 ఏ, చండీగఢ్‌(యూటీ)–160036 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.10.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

చ‌దవండి: Scientist Posts: సీసీఎంబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌ పోస్టులు

Qualification DIPLOMA
Last Date October 17,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories