Scientist Posts: సీసీఎంబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్ పోస్టులు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ)..సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సైంటిస్ట్–01, సీనియర్ సైంటిస్ట్–05, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్–02.
అర్హత: లైఫ్ సైన్సెస్ విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పోస్ట్ డాక్టోరల్ అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 32ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.1,14,151నుంచి రూ.2,12,421 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021
దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేది: 19.10.2021
వెబ్‌సైట్: https://www.ccmb.res.in
Qualification | POST GRADUATE |
Last Date | October 11,2021 |
Experience | 1 year |
For more details, | Click here |