ASRB Recruitment 2023: ఏఎస్‌ఆర్‌బీలో 368 సైంటిస్ట్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 368
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి.
వయసు: ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 52 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200. సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాసు ప్రారంభతేది: 18.08.2023.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 08.09.2023.
వెబ్‌సైట్: https://www.asrb.org.in/
చదవండి: Scientist Jobs in ICMR - Delhi: ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో సైంటిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 08,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |