Skip to main content

Scientist Jobs in ICMR - Delhi: ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientist Jobs in ICMR - Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.08.2023.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/

చ‌ద‌వండి: NIELIT Notification 2023: ఎన్‌ఐఈఎల్‌ఐటీ, న్యూఢిల్లీలో 56 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 18,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories