NIELIT Notification 2023: ఎన్‌ఐఈఎల్‌ఐటీ, న్యూఢిల్లీలో 56 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ సి–01,సైంటిస్ట్ బి–12, వర్క్‌షాప్ సూపరింటెండెంట్–02, అసిస్టెంట్ డైరెక్టర్(అడ్మిన్)–01, డిప్యూటీ మేనేజర్–01, ప్రైవేట్ సెక్రటరీ–01, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–07, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–04, పర్సనల్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–02, పర్సనల్ అసిస్టెంట్–01, సీనియర్ అసిస్టెంట్–05, జూనియర్ అసిస్టెంట్–05, డ్రైవర్–01, ఎలక్ట్రీషియన్–01, లైబ్రరీ అసిస్టెంట్–01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–13.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.08.2023.
వెబ్‌సైట్: https://www.nielit.gov.in/
చదవండి: IIT Recruitment 2023: ఐఐటీ మద్రాస్‌లో జేఆర్‌ఎఫ్ ఖాళీలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 13,2023 |
Experience | 1 year |
For more details, | Click here |