Skip to main content

NDRI: నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 10ఉద్యోగాలు

హర్యానాలోని ఐకార్‌కి చెందిన నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
10 Jobs in NDRI, Haryana

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:ప్రాజెక్ట్‌ అసిస్టెంట్,యంగ్‌ ప్రొ ఫెషనల్,జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.47,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 20.01.2023నుంచి 25.01.2023 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
వెబ్‌సైట్‌: https://ndri.res.in/

Also read: AIIMS: భోపాల్‌లో 15 ప్రొఫెసర్‌ పోస్టులు

Qualification POST GRADUATE
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories