Skip to main content

University of Hyderabad Recruitment 2023: యూవోహెచ్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. ఫిజిక్స్‌ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
University of Hyderabad Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 01
ఫెలోషిప్‌: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
అర్హత: 60% మార్కులతో ఎంఎస్సీ(ఫిజిక్స్‌)ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రొఫెసర్‌ సూరజిత్‌ ధార, స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: surajitdhara012@gmail.com.

దరఖాస్తులకు చివరితేది: 24.03.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

 

చ‌ద‌వండి: ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories