Skip to main content

AIIMS: భోపాల్‌లో 15 ప్రొఫెసర్‌ పోస్టులు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
15 Professor Posts in AIIMS, Bhopal

మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, ఆఫ్తాల్మాజీ, ఫిజికల్‌ మెడిసిన్, సర్జికల్‌ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 1నుంచి 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఇంటర్వ్యూ వేదిక: ఎయిమ్స్, భోపాల్‌.
ఇంటర్వ్యూ తేది: 19.01.2023.
ఇంటర్వ్యూ సమయం:ఉదయం 9గంటల నుంచి
వెబ్‌సైట్‌: www.aiimsbhopal.edu.in

Qualification GRADUATE
Last Date January 19,2023
Experience Fresher job

Photo Stories